Pages

Siri Dhanyalu Millets | khadar Vali Diet Plan


Asathoma Sadgamaya

Tamasoma Jyothirgamaya

Mrutyoma Amruthamgamaya

Satyameva Jayathe...Yad bhavam tad bhavathi

My life's movement from an Engineer-Industrialist to an Architect of India's
first and unique Pragati Biodiversity Knowledge Park has been remarkable and
impactful. I owe my success and achievement to my parents, siblings, teachers
and all well-wishers. My original goal to create Vyadirahitha Samajam, and
free the world of two threats of Pollution and Hunger has been realized to the
greatest possible extent with more needs to be done through combined
initiatives and support of governments, leaders, NGOs and citizens of India.
A farmer cultivates and produces food grains. He serves the society by
meeting its food requirements. His hand is always giving and all others are in
receiving position. A farmer produces Amrutha Aahaaram through which the
health and happiness of people for now and of the future generations is
protected and safeguarded. This basic objective I have realized to fruition at
Pragati. The land where Pragati was established was earlier a No-Go area
where even lizards wouldn't lay eggs. It was a limestone quarry depleted of
water resources and barren as trees were completely absent. It took us nearly
a decade to restore greenery in the area, and make it totally free of bacteria,
virus and mosquitoes. Pragati stands testimony to how focused and dedicated
efforts through Pavithra Vrukshalu (sacred herbal, herdicinal and aromatic
plants) natural farming, water harvesting, root-zone plantation and 3-Rs
(reduce, reuse and recycle) how a waste land can be converted into green area
with rich biodiversity and pollution free environment.
The seeds of my entrepreneurship started during my student days. While
doing my second year of Engineering degree I met Dr VRK Rao from IIT
Mumbai. It was a turning point of my life. I could learn different practical
trades and become an expert in design, metallurgy, and fabrication.
My first work position was with M.M. Suri, a locomotive company. Within two
years I was made the In-charge for designs and manufacturing unit in Pune.
Later, I started my own industry McFab Engineering Works. However, at my
core I am always a farmer, and the childhood days in paddy fields, streams,
rivers and nature left deep and memorable experience of nature's beauty,

Siri Dhanyalu Millets | khadar Vali Diet Plan


Stop Doing:
1. Stop eating Paddy rice.
2. Stop eating Wheat.
3. Stop eating Maize flour.
4. Animal milk should not be consumed by children or adults
(Hormone imbalance will be reduced by fermenting the milk,
so curd and buttermilk are good to consume)
5. Stop drinking Coffee and Tea
6. Stop using Sugar
7. Stop using Refined oils for cooking.
Start Doing:
1. Start taking millets (Foxtail millets-Korralu, Little millets-Samalu,
Barnyard millets-Oodalu, Browntop Millets-Andu korralu
and Kodo millets-Arikalu) daily as staple diet. Patients suffering
from obesity should take Kodo millets (Arikalu) and
Little millets (Saamalu) for three days each, and then
Foxtail millets (Korralu), Barnyard millets (Oodalu),
Browntop Millets (Andu korralu) each one day.
2. Browntop Millets (Andu korralu) should be soaked for
minimum 4 hours, and pther millets should be soaked
atleast for 2 hours (it is fine even if soaked for more hours).
They should be cooked with the same soaking water.
Using millets, all items like idli and roti can be prepared
in a similar fashion by using rice.
3. Herbal decoctions of Turmeric, Garika and Palm leaves
should be consumed as one variety each week.
4. Palm jaggery or Date palm jaggery should be used.
5. It is a must to walk for two hours (one hour in the morning
and one hour in the evening) every day, even if it is slow walk.
By using millets, knee pain and arthiritis pain will gradually
reduce and we gain the strength to walk.
6. Use medicines by consulting your Homeo/Ayurvedic doctors
in near by hospitals.
7. Two spoons of slightly roasted sesame seeds should be
consumed each week, or sesame laddoos can be taken.
Sesame seeds contain 10 times more calcium than milk.
8. Wood cold press oils should be used for cooking.
9. Use only Sea salt for all millets' dishes.

Dr G.B.K Rao
Chairman & Managing Director
Pragati Group

91333 35703



http://pragatiresorts.com/packages/amrutha-aahaaram/

Siri Dhanyalu Millets | khadar Vali Diet Plan


If we take proper food, there will be no need for medicine. The medicine
that we take during the course of treatment for a disease will not work
effectively, if the food is not proper. Through this book "Amrutha
Ahaaram" the profound message of our leader and mentor Dr G.B.K Rao
CMD Pragati Group - "Vruksho Rakshati Rakshitaha" will be realized and
reinforced.
I strongly believe that, this book offers the best way to bring complete
harmony between our diet, health and wealth.
In 1950, India had 35% of forest area. Now, it has come to only 8%. The
rapid decrease in the forest area in the last 70 years is due to mechanized
food production, and too much of emphasis on meat production. This has
lead to extreme pressure on natural resources and high level of
environmental pollution.
In these circumstances, the way out is to give-up Tamas-Rajas foods, and
start taking Satvik food. This book is timely, and need of the hour, as it
provides complete guidance on right food and healthy diet to all.

Dr Khadar Vali
Renowned Independent Scientist,
Health & Diet Expert, Founder of Atavi Krushi.

siri Dhanyalu


“Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma – which is living with the results of other people’s thinking. Don’t let the noise of other’s opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition. They somehow already know what you truly want to become. Everything else is secondary.” - Steve Jobs’ Stanford Commencement Address.These words of Steve Jobs will inspire me forever and ever. I pay rich tributes to the departed Apple legend, Steve Jobs. 
Winners never quit, and quitters never win.


khadarvalidietplan

 ప్రకృతి మాతకు నీరాజనం
    ప్రగతి అంటే ఏమిటి ?
                       ప్ర -అంటే  అతి ఉన్నతమైనది. -స్వర్గం .
                       గతి - అంటే - మార్గం.
         ప్రగతి అంటే అత్యున్నతమైన మార్గాన్ని చూపించేది .పచ్చని చెట్లతో , ఔషధ మొక్కలు, మూలికా మొక్కలు, దేశవాళీ రకం ఆవులు - మేలుజాతి ఎద్దులు,  కాలుష్యరహిత
వాతావరణం ఉన్నప్పుడే భూమిపై స్వర్గం కనిపిస్తుంది. విదేశీ మోజులో పడి, టెక్నాలజీ  వెంట పరుగులు తీస్తూ మనం మన పవిత్రమైన భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలను మర్చిపోతున్నాము. ప్రకృతిని , ఆవులను నిర్లక్ష్యం చేస్తూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాము. కాలుష్యభరితమైన వాతావరణంలో నివసిస్తూ  అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. ఎప్పుడైతే మనం ప్రకృతిని విస్మరించామో అప్పుడే  మనుష్యులకు ఈ దుర్గతి పట్టింది.ప్రగతి తిరిగి మన ప్రాచీన భారతీయ సంస్కృతిని ,సంప్రదాయాలను జీవింప చేయడానికి తన వంతు కృషిని చేస్తోంది. మనం ఎప్పుడైతే తిరిగి వృక్షాలను , ఆవులను ప్రేమించి, పూజిస్తామో అప్పుడే మనకు  సద్గతి ప్రాప్తిస్తుంది.
             "వృక్షో రక్షతి రక్షితః" - "గో సంరక్షణ"   అన్నది ప్రగతి యొక్క నినాదం


                                     "గో సంరక్షణ "
                                " దేశి ఆవులు వర్థిలాలి"
           భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలలో  గోవులకు ప్రముఖమైన స్థానం  ఉంది. కృష్ణుడి చుట్టూ ఎల్లప్పుడూ గోమాతలు, లేగదూడలు తిరుగాడుతూ ఉండేవి. చుట్టూ చెట్లు, చుట్టూ ఆవులు  -అదే కృష్ణ తత్త్వం -మోక్ష మార్గం. ప్రాచీన కాలంలో గోవులు అడవులలో, పచ్చిక బయళ్ళలో  స్వేచ్ఛగా  తిరుగాడుతూ ఔషధ మొక్కలను తింటూ ఉండేవి. అందువల్ల వాటినుండి సేకరించిన   పాలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి అమృతతుల్యంగా ఉండేవి. ఆ పాల ద్వారా వచ్చిన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఎన్నో ఔషధ గుణాలను కలిగి బలవర్ధకమైన ఆహారంగా ఉండేవి. ఆవులు పంటపొలాలలో తిరుగు తున్నపుడు వాటి గిట్టలలో ఉండే ధూళి వల్ల   భూమిలో హ్యూమస్ అనేది బాగా వృద్ధి చెంది నేల సారవంతమయ్యేది. తద్వారా పంటలు బాగా పండేవి . ఆవులనుండి సేకరించే ప్రతిది ఔషదాలుగా ఉపయోగపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు . కానీ నేడు గోవులను షెడ్లలో ఉంచి అక్కడే ఎటువంటి ఔషధ విలువలు లేని మేత వేస్తూ పెంచుతున్నారు. అందుకే నేటి పాలలో పోషకవిలువలు ఉండటం లేదు.  

khadarvalidietplan



మన ప్రగతి 1

"తరతరాలకు  తరగని సిరిసంపదల  పంట  ప్రగతి  ఇంట"

భారతీయ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రపంచానికి  చాటిచెప్పేలా మానవాళి మనుగడకు  ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజెప్పేలా తీర్చిదిద్దిన సంస్థ  ప్రగతి రిసార్ట్స్ .25 సంవత్సరాల  క్రితం ప్రారంభమైన  ప్రగతి రిసార్ట్స్ సంస్థ  Dr .GBK  Rao
గారి మానస పుత్రిక . Live  and  Let  Live  అన్నది ప్రగతి రిసార్ట్స్ యొక్క ప్రధాన ద్యేయం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొంది అనేకమంది ప్రముఖుల అభిమానం సంపాదించుకొని అనేక  ప్రశంసలు  పొందడం జరుగుతోంది ప్రకృతినే తన ప్రాణంగా భావించి ప్రకృతినే తన విధానంలో భాగంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తి మన Dr .GBK  Rao గారు   "తమసోమా జ్యోతిర్గమయ" అన్న నినాదాన్ని అక్షరాలా పాటించే వ్యక్తి మన Dr .GBK  రావు గారు .


మన ప్రగతి 2

జైసే అన్(సిరి ధాన్యాలు)  ఐసే మన్(స్వచ్ఛమైన మనస్సు)
జైసే రస్(కషాయాలు)  ఐసె ఖూన్(చర్యలు)
జైసే అగ్ని(గానుగ నూనెలు)  ఐసె వాక్(నోరు/మాట)  

           అంటే మనసా వాచా కర్మణా ఉంటేనే త్రికరణ శుద్ధిగా సిద్ధిస్తుంది ,వచ్చిన ఫలాలను తానూ పొందటంతో పాటు పదిమందికి పంచిపెట్టాలి అన్న గొప్ప ఉద్దేశ్యంతో ప్రగతి బయో  డైవర్సిటీ  నాలెడ్జి పార్క్ స్థాపించడం జరిగింది .ఇండియన్ సాక్రేడ్ హెరిటేజ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ లో అత్యున్నతమైన కలెక్షన్ మీకు ప్రగతిలో కనబడుతుంది .ఆయుర్వేదం కానీ ,వృక్ష ఆయుర్వేదం కానీ ,నానో టెక్నాలజి కాని తెలుసుకోడానికి, అనేక రీతులలో మన పూర్వికులు ఆచరించిన భారతీయ సంస్కృతిని మరల తిరిగి ప్రగతి తీసుకొచ్చింది .ప్రజల ముందు  తీసుకురావడానికి ఈ 25 సంవత్సరాలు కృషి ఏదైతే ఉందొ దానియొక్క ఫలాలు అందరికి చెందాలన్న ఉద్దేశ్యంతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .

Dr G.B.K Rao
Chairman & Managing Director
Pragati Group

91333 35703



siridhanyalu

ప్రగతి ఇంట - కషాయం  కాషాయం 

భారతీయ  సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి కూడా కషాయాలు, కాషాయం అన్నవి భాగంగా ఉన్నాయి. కషాయం  అనేది వనమూలికలతో తీసుకునే ఆహరం.  కాషాయం   అంటే త్యాగానికి గుర్తు .మంచిని పదిమందికి పంచడం తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం అనేది త్యాగానికి గుర్తు .ప్రకృతి అంటే అమ్మ  అంటే పార్వతి మాత  అర్ధ నారీశ్వర రూపం .దీని అర్ధం ప్రకృతిని ఎవరు పూజించి  ప్రేమిస్తారో   వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.అమ్మ ద్వారా అయ్యగారి అనుగ్రహం లభిస్తుంది.     

ప్రగతిలో 2012 CoP -11  MoP -11 

2012 సంవత్సరంలో   cop -11  mop -11 వేదికగా హైద్రాబాద్ ను ఎంచుకోడానికి ముఖ్య కారణం అహ్మద్ జోగల్ (జనరల్ సెక్రటరీ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్  ఆన్ బయో డైవర్సిటీ) వారు హైదరాబాద్ , ఢిల్లీ , బొంబాయ్ వీటిలో ఎక్కడ బయో డైవర్సిటీ సదస్సు నిర్వహించాలి అన్నపుడు వారు హైద్రాబాద్ ను ఎంపిక చేసుకోడానికి ముఖ్య కారణం ప్రగతి..దీనికి ముఖ్య కారణం వారి మాటల్లోనే "నేను 35  సంవత్సరాలనుండి   ఈ ఎన్విరాన్మెంట్ రంగంలో ఉన్నాను .ప్రగతి రిసోర్ట్స్ కు  వచ్చాక తెలిసింది నాకు తెలిసింది కేవలం 10శాతం మాత్రమే  మిగిలిన 90  శాతం ప్రగతి నుండి తెలుసుకోవాలి.175  దేశాల నుండి ప్రతినిధులు, వరల్డ్ వైడ్ గా 650  మంది  మేయర్లు వస్తున్నారు  .కాబట్టి వచ్చేవారందరికి ఒక మోడల్ గా   ఉంటుంది .ప్రగతి నాలెడ్జి  పార్క్ అనేది అందరికి  ఒక ఆదర్శంగా నిలబడుతుంది .ఇది ఒక నాలెడ్జి పార్కులా అందరికి విజ్ఞానాన్ని అందిస్తుంది కాబట్టి ప్రగతిని ఒక నమూనాగా చూపించడానికి వీలు అవుతుంది.   ".

Dr G.B.K Rao
Chairman & Managing Director
Pragati Group

91333 35703