Pages

siridhanyalu

ప్రగతి ఇంట - కషాయం  కాషాయం 

భారతీయ  సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి కూడా కషాయాలు, కాషాయం అన్నవి భాగంగా ఉన్నాయి. కషాయం  అనేది వనమూలికలతో తీసుకునే ఆహరం.  కాషాయం   అంటే త్యాగానికి గుర్తు .మంచిని పదిమందికి పంచడం తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం అనేది త్యాగానికి గుర్తు .ప్రకృతి అంటే అమ్మ  అంటే పార్వతి మాత  అర్ధ నారీశ్వర రూపం .దీని అర్ధం ప్రకృతిని ఎవరు పూజించి  ప్రేమిస్తారో   వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.అమ్మ ద్వారా అయ్యగారి అనుగ్రహం లభిస్తుంది.     

ప్రగతిలో 2012 CoP -11  MoP -11 

2012 సంవత్సరంలో   cop -11  mop -11 వేదికగా హైద్రాబాద్ ను ఎంచుకోడానికి ముఖ్య కారణం అహ్మద్ జోగల్ (జనరల్ సెక్రటరీ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్  ఆన్ బయో డైవర్సిటీ) వారు హైదరాబాద్ , ఢిల్లీ , బొంబాయ్ వీటిలో ఎక్కడ బయో డైవర్సిటీ సదస్సు నిర్వహించాలి అన్నపుడు వారు హైద్రాబాద్ ను ఎంపిక చేసుకోడానికి ముఖ్య కారణం ప్రగతి..దీనికి ముఖ్య కారణం వారి మాటల్లోనే "నేను 35  సంవత్సరాలనుండి   ఈ ఎన్విరాన్మెంట్ రంగంలో ఉన్నాను .ప్రగతి రిసోర్ట్స్ కు  వచ్చాక తెలిసింది నాకు తెలిసింది కేవలం 10శాతం మాత్రమే  మిగిలిన 90  శాతం ప్రగతి నుండి తెలుసుకోవాలి.175  దేశాల నుండి ప్రతినిధులు, వరల్డ్ వైడ్ గా 650  మంది  మేయర్లు వస్తున్నారు  .కాబట్టి వచ్చేవారందరికి ఒక మోడల్ గా   ఉంటుంది .ప్రగతి నాలెడ్జి  పార్క్ అనేది అందరికి  ఒక ఆదర్శంగా నిలబడుతుంది .ఇది ఒక నాలెడ్జి పార్కులా అందరికి విజ్ఞానాన్ని అందిస్తుంది కాబట్టి ప్రగతిని ఒక నమూనాగా చూపించడానికి వీలు అవుతుంది.   ".

Dr G.B.K Rao
Chairman & Managing Director
Pragati Group

91333 35703



No comments:

Post a Comment