మన ప్రగతి 1
"తరతరాలకు తరగని సిరిసంపదల పంట ప్రగతి ఇంట"
భారతీయ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మానవాళి మనుగడకు ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజెప్పేలా తీర్చిదిద్దిన సంస్థ ప్రగతి రిసార్ట్స్ .25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రగతి రిసార్ట్స్ సంస్థ Dr .GBK Rao
గారి మానస పుత్రిక . Live and Let Live అన్నది ప్రగతి రిసార్ట్స్ యొక్క ప్రధాన ద్యేయం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొంది అనేకమంది ప్రముఖుల అభిమానం సంపాదించుకొని అనేక ప్రశంసలు పొందడం జరుగుతోంది ప్రకృతినే తన ప్రాణంగా భావించి ప్రకృతినే తన విధానంలో భాగంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తి మన Dr .GBK Rao గారు "తమసోమా జ్యోతిర్గమయ" అన్న నినాదాన్ని అక్షరాలా పాటించే వ్యక్తి మన Dr .GBK రావు గారు .

మన ప్రగతి 2
జైసే అన్(సిరి ధాన్యాలు) ఐసే మన్(స్వచ్ఛమైన మనస్సు)
జైసే రస్(కషాయాలు) ఐసె ఖూన్(చర్యలు)
జైసే అగ్ని(గానుగ నూనెలు) ఐసె వాక్(నోరు/మాట)
జైసే రస్(కషాయాలు) ఐసె ఖూన్(చర్యలు)
జైసే అగ్ని(గానుగ నూనెలు) ఐసె వాక్(నోరు/మాట)
అంటే మనసా వాచా కర్మణా ఉంటేనే త్రికరణ శుద్ధిగా సిద్ధిస్తుంది ,వచ్చిన ఫలాలను తానూ పొందటంతో పాటు పదిమందికి పంచిపెట్టాలి అన్న గొప్ప ఉద్దేశ్యంతో ప్రగతి బయో డైవర్సిటీ నాలెడ్జి పార్క్ స్థాపించడం జరిగింది .ఇండియన్ సాక్రేడ్ హెరిటేజ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ లో అత్యున్నతమైన కలెక్షన్ మీకు ప్రగతిలో కనబడుతుంది .ఆయుర్వేదం కానీ ,వృక్ష ఆయుర్వేదం కానీ ,నానో టెక్నాలజి కాని తెలుసుకోడానికి, అనేక రీతులలో మన పూర్వికులు ఆచరించిన భారతీయ సంస్కృతిని మరల తిరిగి ప్రగతి తీసుకొచ్చింది .ప్రజల ముందు తీసుకురావడానికి ఈ 25 సంవత్సరాలు కృషి ఏదైతే ఉందొ దానియొక్క ఫలాలు అందరికి చెందాలన్న ఉద్దేశ్యంతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .
Dr G.B.K Rao
Chairman & Managing Director
Pragati Group
91333 35703
91333 35703
No comments:
Post a Comment